‘OG’ సృష్టించిన సంచలనం: అమెరికాలో రికార్డ్ ప్రీ-సేల్స్!

Pawan Kalyan's 'OG' Sets Record With $500K Pre-Sales in USA

‘OG’ సృష్టించిన సంచలనం: అమెరికాలో రికార్డ్ ప్రీ-సేల్స్:ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, యువ ద‌ర్శ‌కుడు సుజిత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘OG’ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా 500K డాలర్లు (సుమారు రూ. 4.15 కోట్లు) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ ‘OG’ అమెరికాలో రికార్డుల మోత! ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్, యువ ద‌ర్శ‌కుడు సుజిత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కిన ‘OG’ సినిమా అద్భుతమైన రికార్డులను సృష్టిస్తోంది. ఈ చిత్రం అమెరికాలో ప్రీ-సేల్స్‌లో అత్యంత వేగంగా 500K డాలర్లు (సుమారు రూ. 4.15 కోట్లు) వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ విజయాన్ని చిత్ర బృందం ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ‘క్ష‌ణ‌క్ష‌ణ‌మొక త‌ల తెగి ప‌డెలే’ అనే క్యాప్షన్‌తో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా సెప్టెంబర్ 24న అమెరికాలో…

Read More