Trump : పశ్చిమాసియాలో ట్రంప్ వ్యాఖ్యలతో మళ్లీ టెన్షన్:ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అంతా భావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగిసిందని పోస్ట్లు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ట్రంప్ వ్యాఖ్యలతో పశ్చిమాసియాలో ఆందోళనలు ఇటీవల ఇజ్రాయెల్, ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయని అంతా భావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా యుద్ధం ముగిసిందని పోస్ట్లు చేశారు. అయితే, తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఈ ప్రశాంతతపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తున్నాయి. ఆ రెండు దేశాల మధ్య మళ్లీ యుద్ధం రావచ్చనే అనుమానాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. ఈ విషయంపై డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. “ఆ రెండు…
Read More