TejaSajja : తేజ సజ్జ ‘మిరాయ్’లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పెషల్ అప్పీరియన్స్?

Prabhas' Special Appearance in 'Mirai'? News Goes Viral on Social Media

తేజ సజ్జ ‘మిరాయ్’ చిత్రానికి తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సినిమాలో ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించారంటూ జోరుగా ప్రచారం శ్రీరాముడి గెటప్‌లో ప్రభాస్ ఫొటో సోషల్ మీడియాలో హల్ చల్ యంగ్ హీరో తేజ సజ్జ నటించిన తాజా చిత్రం ‘మిరాయ్’ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హనుమాన్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సినిమాకు తొలి షో నుంచే పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే, ఈ చిత్రంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించారని! ‘మిరాయ్’ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో నటించారని చెబుతూ…

Read More

RaashiKhanna : తెలుసు కదా’ షూటింగ్ పూర్తి చేసుకున్న రాశి ఖన్నా: భావోద్వేగ పోస్ట్ వైరల్

Siddhu Jonnalagadda's 'Telusu Kada' Nears Completion: Raashi Khanna's Post Creates Buzz

తెలుసు కదా’పై అంచనాలు పెంచుతున్న రాశి ఖన్నా పోస్ట్ శ్రీనిధి శెట్టితో కలిసి సిద్ధు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నాదీపావళికి సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ‘తెలుసు కదా’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న రాశి ఖన్నా తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను తాజాగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె సోషల్ మీడియాలో పంచుకున్న భావోద్వేగ పోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ పోస్ట్‌లో రాశి ఖన్నా ఇలా రాశారు: “కెమెరాలు ఆగిపోయినా కూడా కొన్ని కథలు మనతోనే ఉండిపోతాయి. ‘తెలుసు కదా’ నాకు అలాంటిదే. ఈ ప్రయాణం చాలా ప్రత్యేకం. నా ఈ జర్నీలో నాకు తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మేం…

Read More