OperationSindoor : ఆపరేషన్ సిందూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం

Operation Sindoor: Pakistan Navy's Fear

OperationSindoor : ఆపరేషన్ సిందూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం:ఆపరేషన్ సింధూర్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక దళాల దాడులకు భయపడి పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని ఖాళీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఆపరేషన్ సింధూర్: పాకిస్థాన్ నౌకాదళం భయం ఆపరేషన్ సింధూర్ సమయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. భారత సైనిక దళాల దాడులకు భయపడి పాకిస్థాన్ నౌకాదళం తమ ప్రధాన స్థావరాన్ని ఖాళీ చేసి పారిపోయినట్లు తెలుస్తోంది. ఇటీవలే జరిగిన ఈ ఆపరేషన్ సింధూర్ సందర్భంగా, భారత క్షిపణుల నుంచి తమ యుద్ధనౌకలను కాపాడుకోవడానికి పాకిస్థాన్ నేవీ వాటిని కరాచీ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక ప్రముఖ ఆంగ్ల వార్తాపత్రిక సేకరించిన శాటిలైట్ చిత్రాల ప్రకారం.. మే 8న, కరాచీ…

Read More