పెళ్లికాని ప్రసాద్ మూవీ రివ్యూSapthagiri’s Comedy Ride with a Rural Twist! తెలుగు సినీ పరిశ్రమలో కమెడియన్‌గా మెరిసి, త్వరలోనే హీరోగా మారిన సప్తగిరి — మరోసారి ప్రధాన పాత్రలో “పెళ్లికాని ప్రసాద్“గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మార్చి 21న థియేటర్లలో విడుదలై, ప్రస్తుతం ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతోంది. కథాంశం: అన్నపూర్ణ (అన్నపూర్ణమ్మ) తన మనవరాలు కృష్ణప్రియ (ప్రియాంక శర్మ)ను విదేశాల్లో సెటిలవడం కోసం ఫారిన్ సంబంధం చూసే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు, అదే ఊరిలోని ప్రసాద్ (సప్తగిరి) మలేషియాలో హోటల్ మేనేజర్‌గా పని చేస్తూ, తన తండ్రి గోపాలరావు (మురళీధర్ గౌడ్) కోరిక మేరకు రెండు కోట్ల కట్నం తీసుకురావాలనే ఒత్తిడిలో ఉంటాడు. ప్రసాద్ వయసు పెరిగినా పెళ్లి కాలేదు, అందుకే అతనిని ఊరంతా…
Read More