Radhika Sarathkumar : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి రాధిక

Actress Radhika Sarathkumar Hospitalized with Dengue Fever

Radhika Sarathkumar : అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ నటి రాధిక:ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌కు డెంగ్యూ ప్రముఖ నటి రాధికా శరత్‌కుమార్‌ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. గత నెల 28న ఆమెకు తీవ్ర జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. వైద్య పరీక్షల్లో ఆమెకు డెంగ్యూ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వైద్యులు చికిత్స అందిస్తున్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఈ నెల 5వ తేదీ వరకు ఆమెకు వైద్యం అవసరమని, ఆ తర్వాత డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు. ఆమె…

Read More