తన ఫిట్‌నెస్ రహస్యాలను పంచుకున్న నటి రాశి ఖన్నా బరువు తగ్గేందుకు ఇష్టమైన ఆహారాన్ని వదులుకోలేదన్న బ్యూటీ తినే పరిమాణాన్ని తగ్గించుకోవడమే తన సీక్రెట్ అని వెల్లడి తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న నటి రాశి ఖన్నా తన ఫిట్‌నెస్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. బరువు తగ్గేందుకు చాలామంది కఠినమైన డైట్ నియమాలు పాటిస్తుంటే, తాను మాత్రం ఇష్టమైన ఆహారాన్ని వదులుకోకుండానే స్లిమ్‌గా మారానని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ వెనుక ఉన్న రహస్యాన్ని రాశి వివరించారు. చిన్నప్పటి నుంచి తాను ఆహారాన్ని బాగా ఇష్టపడతానని, పరాఠాలు వంటివి ఎక్కువగా తినడం వల్ల కాస్త బొద్దుగా ఉండేదాన్నని రాశి గుర్తుచేసుకున్నారు. “సినిమాల్లోకి అడుగుపెట్టాక, తెరపై అందంగా కనిపించాలంటే…
Read MoreTag: * #RaashiiKhanna
RaashiiKhanna : పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’: రాశీ ఖన్నా కొత్త పాత్రలో
RaashiiKhanna : పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’: రాశీ ఖన్నా కొత్త పాత్రలో:పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంలో రాశీ ఖన్నా కూడా భాగమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఉస్తాద్ భగత్ సింగ్’లో రాశీ ఖన్నా చేరిక: వివరాలు! పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవన్ సరసన శ్రీలీల నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, ఈ చిత్రంలో రాశీ ఖన్నా కూడా భాగమైనట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. మైత్రీ మూవీ మేకర్స్ తమ సోషల్ మీడియాలో రాశీ ఖన్నా షూటింగ్‌లో…
Read More