RainfallAlert : తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన

Depression in Bay of Bengal to Bring Heavy Rains to Andhra Pradesh and Telangana

రేపటి నుంచి 15 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు  వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలుల హెచ్చరిక  తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే మోస్తరు వర్షాలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రజలకు ముఖ్యమైన వాతావరణ హెచ్చరిక! బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నందున రానున్న ఐదు రోజులు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు, రైతులు అందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన వివరాల ప్రకారం, ఈ నెల 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఒడిశా రాష్ట్రాల వైపుగా కదిలే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రేపటి నుంచి 15వ తేదీ వరకు తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయి. కొన్ని…

Read More