కూతురు దువా ఫొటోతో అభిమానులకు శుభాకాంక్షలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఫొటో.. క్యూట్ గా ఉందంటున్న నెటిజన్లు బాలీవుడ్ ప్రముఖ జంట దీపికా పదుకొణే, రణ్ వీర్ సింగ్ తమ గారాల కూతురు ‘దువా‘ను ప్రపంచానికి పరిచయం చేశారు. దీపావళి వేడుకల సందర్భంగా తొలిసారి తమ కూతురి ఫొటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. దీపావళి ఫొటోలతో పాటు కూతురు దువా ఫొటోను రివీల్ చేశారు. ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాప చాలా ముద్దుగా (క్యూట్‌గా) ఉందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గతేడాది సెప్టెంబర్ లో దీపిక, రణ్ వీర్ దంపతులకు కూతురు పుట్టింది. పాపకు దువా అని నామకరణం చేసినట్లు తెలిపిన ఈ జంట.. ఇప్పటి వరకూ కూతురిని మీడియాకు గానీ, సోషల్ మీడియాలో ఫొటోలను…
Read More