Air India :హైదరాబాద్ విమాన ప్రమాదం: మరో భారీ దుర్ఘటన నుంచి తృటిలో తప్పిన ఎయిరిండియా!

Series of Aviation Incidents Expose Major Safety Lapses: DGCA Investigation

Air India :హైదరాబాద్ విమాన ప్రమాదం: మరో భారీ దుర్ఘటన నుంచి తృటిలో తప్పిన ఎయిరిండియా:దేశం ఇంకా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద విషాదం నుంచి కోలుకోకముందే, ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. 900 అడుగులు పడిపోయిన విమానం: ప్రయాణికులకు గుండెలు పగిలాయ్ దేశం ఇంకా అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాద విషాదం నుంచి కోలుకోకముందే, ఎయిరిండియాకు చెందిన మరో విమానం పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది. ఢిల్లీ నుంచి వియన్నా వెళ్తున్న విమానం టేకాఫ్ అయిన కాసేపటికే గాల్లో ఒక్కసారిగా 900 అడుగుల కిందకు రావడంతో ప్రయాణికులు భయంతో వణికిపోయారు. ఈ ఘటన…

Read More