KTR : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబు సోరెన్ కన్నుమూత:ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శిబు సోరెన్ మృతి: రాజకీయ నేతల సంతాపం ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) వ్యవస్థాపకుడు, ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబు సోరెన్ (81) కన్నుమూశారు. ఆయన కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, శిబు సోరెన్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శిబు సోరెన్‌ను భారత రాజకీయాల్లో ఒక…
Read More