GoldenVisa : భారతీయ నివాసితులకు యూఏఈ గోల్డెన్ వీసా: రూ. 23.30 లక్షలతో జీవితకాల చెల్లుబాటు

UAE's New Golden Visas: A Golden Opportunity for Indians

GoldenVisa : భారతీయ నివాసితులకు యూఏఈ గోల్డెన్ వీసా: రూ. 23.30 లక్షలతో జీవితకాల చెల్లుబాటు: యూఏఈ సరికొత్త గోల్డెన్ వీసాలు: భారతీయులకు సువర్ణావకాశం యూఏఈ (యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) తమ గోల్డెన్ వీసా కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తోంది. ఇప్పటికే విశేష ఆదరణ పొందిన గోల్డెన్ వీసాలకు అదనంగా, తాజాగా మరిన్ని రకాల వీసాలను అందుబాటులోకి తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు స్థిరాస్తుల కొనుగోలు లేదా వ్యాపార రంగంలో భారీ పెట్టుబడులు పెట్టేవారికి మాత్రమే గోల్డెన్ వీసాలు జారీ చేస్తుండగా, ఇప్పుడు నామినేషన్ ఆధారిత గోల్డెన్ వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. తొలుత ఈ కొత్త రకం గోల్డెన్ వీసాల జారీని భారత్, బంగ్లాదేశ్ దేశాల పౌరులకు అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ప్రక్రియ కోసం భారత్‌లో రయాద్ గ్రూప్ అనే కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. ఇప్పటివరకు…

Read More