Railway Jobs 2025: సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల – ప్రికాషన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ & క్లాసికల్ సింగర్ పోస్టులకు దరఖాస్తులు ప్రారంభం సెంట్రల్ రైల్వేలో కల్చరల్ కోటా కింద ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ సెల్ (RRC) తాజా నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రికాషన్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ మరియు క్లాసికల్ సింగర్ (మెయిల్/ఫీమేల్) పోస్టులను నియమించనున్నారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 1, 2025 నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తప్పనిసరిగా సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత పొందాలి. అదనంగా, సంబంధిత రంగంలో పని అనుభవం ఉండాలి. వయోపరిమితి: 2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18–30 సంవత్సరాలు మధ్య ఉండాలి. SC, ST అభ్యర్థులకు…
Read More