Telangana : గ్రేటర్ హైదరాబాద్లో మరో గుడ్న్యూస్: రూ. 5కే టిఫిన్ అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం:తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లోని పేదలు, సామాన్యుల కోసం ఒక శుభవార్తను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవంతమైన అన్న క్యాంటీన్ల తరహాలో, ఇక్కడ కూడా చాలా తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. పేదల ఆకలి తీర్చే ఇందిరమ్మ అల్పాహారం: రూ. 5కే టిఫిన్ తెలంగాణ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్లోని పేదలు, సామాన్యుల కోసం ఒక శుభవార్తను ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవంతమైన అన్న క్యాంటీన్ల తరహాలో, ఇక్కడ కూడా చాలా తక్కువ ధరకే అల్పాహారాన్ని అందించాలని నిర్ణయించింది. ప్రస్తుతం రూ. 5కే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్న ఇందిరమ్మ క్యాంటీన్లలోనే ఇప్పుడు రుచికరమైన టిఫిన్ కూడా లభించనుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 150 ఇందిరమ్మ క్యాంటీన్లలో ఈ అల్పాహార పథకాన్ని అమలు చేస్తారు. హరేకృష్ణ…
Read More