Samantha marries Director Raj Nidimoru : సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి: సమంత జీవితంలో కొత్త అధ్యాయం

Samantha Marries Director Raj Nidimoru

సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం. గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’,…

Read More

SamanthaRuthPrabhu : సమంత రాజ్‌ నిడిమోరు డేటింగ్‌: దీపావళి ఫొటోలతో బలపడుతున్న ఊహాగానాలు!

Samantha Ruth Prabhu and Raj Nidimoru Dating Rumours Gain Momentum After Diwali Celebrations

బాలీవుడు దర్శకుడు రాజ్ నిడిమోరు కుటుంబంతో సమంత దీపావళి వేడుకలు ఫోటోలు షేర్ చేస్తూ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని పేర్కొన్న సమంత టాలీవుడ్‌ నటి సమంత రూత్‌ ప్రభు, బాలీవుడ్‌ దర్శకుడు రాజ్‌ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల వీరిద్దరూ కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం ఈ ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. తాజాగా రాజ్‌ నిడిమోరు కుటుంబంతో కలిసి దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. బాణసంచా కాలుస్తున్న ఫొటోలను సమంత తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకుంటూ.. “నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది” అని వ్యాఖ్యానించారు. ఈ ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో రాజ్‌-డీకే దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ సీజన్‌ 2’, ‘సిటడెల్‌: హనీ బన్నీ’ వెబ్‌ సిరీస్‌లలో సమంత నటించిన విషయం…

Read More

Samantha : నిర్మాతగా కొత్త అవతారం… సమంత కొత్త ఇల్లు సరికొత్త విజయాలకు నాంది!

Samantha Shares Glimpses of Her New House & Inspiring Life Philosophy.

కొత్త ఇంట్లో గృహప్రవేశం చేసిన నటి సమంత ఎరుపు రంగు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక పూజలు సోషల్ మీడియాలో ఫొటోలను పంచుకున్న సామ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు జీవితంలో కొత్త అధ్యాయం మొదలైంది. అనారోగ్యం నుంచి కోలుకుని కెరీర్‌లో దూసుకెళ్తున్న ఆమె, తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఆమె తన అభిమానులతో పంచుకోగా, అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వేడుక కోసం సమంత ఎరుపు రంగు సంప్రదాయ వస్త్రాలు ధరించి ప్రత్యేక పూజలు చేశారు. పూజలో ఎంతో ప్రశాంతంగా, భక్తిశ్రద్ధలతో పాల్గొన్న ఆమె ఫొటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. నుదుట కుంకుమతో ఉన్న ఆమె లుక్ ఆన్‌లైన్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘ఫొటో డంప్’ అనే శీర్షికతో ఆమె…

Read More

Samantha : సమంత కొత్త ప్రయాణం: రెండో పెళ్లి అందుకేనా?

Decoding Samantha's Dasara Post: A New Home and Wedding Bells?

‘కొత్త ప్రయాణం’ అంటూ పోస్ట్ పెట్టిన సమంత కొత్త ఇంటి ఫొటోను అభిమానులతో పంచుకున్న నటి గోడపై ‘SAM’ లోగోతో ఆకట్టుకుంటున్న ఇల్లు అగ్ర కథానాయిక సమంత దసరా పండగ సందర్భంగా అభిమానులకు ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను అందించారు. ఆమె సోషల్ మీడియాలో ‘కొత్త ప్రయాణం’ అంటూ ఓ ఫొటోను పంచుకోగా, అది ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశమైంది. కొంతకాలంగా సమంత తన రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ పోస్ట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే… సమంత తాజాగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా ఇంటి ముందు గోడపై తన పేరులోని మొదటి అక్షరాలతో ‘SAM’ అని ప్రత్యేకంగా డిజైన్ చేయించిన లోగో ఫొటోను ఆమె పంచుకున్నారు. అయితే, ఈ ఇల్లు హైదరాబాద్‌లో కొనుగోలు చేశారా లేక ముంబైలోనా అనే విషయంపై…

Read More

Samantha : సమంత 15 ఏళ్ల సినీ కెరీర్: స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

Samantha's Message to Women: 'The World Needs Your Leadership'

స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కావన్న సమంత రిస్క్ తీసుకునే మహిళలే విజయం సాధిస్తారని వ్యాఖ్య ప్రపంచానికి మహిళల నాయకత్వం అవసరమన్న సామ్ స్టార్ హీరోయిన్ సమంత తన 15 ఏళ్ల సినీ కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిత్ర పరిశ్రమలో స్టార్‌డమ్, కీర్తిప్రతిష్టలు శాశ్వతం కాదని, ఒక స్టార్‌గా ఉన్నప్పుడు నలుగురికి స్ఫూర్తిగా నిలవడమే అసలైన విజయమని ఆమె అభిప్రాయపడ్డారు. ఇటీవల, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పంచుకుంటూ, తన కెరీర్‌లో ఒక కొత్త అధ్యాయం మొదలైందని తెలిపారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ, “నటీమణులకు కెరీర్ సమయం చాలా తక్కువగా ఉంటుందని నేను భావిస్తాను. స్టార్‌డమ్, గుర్తింపు లాంటివి ఉత్సాహాన్నిస్తాయి, కానీ అవేవీ శాశ్వతం కాదు. ఒక స్టార్‌గా కొనసాగుతున్నప్పుడు కనీసం కొందరిలోనైనా స్ఫూర్తి నింపగలగాలి. ఇతరులపై ప్రభావం చూపాలని ప్రతి ఒక్కరూ స్వయంగా…

Read More

Samantha : విజయం అంటే నంబర్లు కాదు: సమంత సంచలన వ్యాఖ్యలు

Success Isn't Just About Numbers: Samantha's Candid Revelation

విజయంపై తన ఆలోచనలు మారాయన్న సమంత గతంలో నంబర్లు, లెక్కలతోనే బతికానని వెల్లడి ఒకప్పుడు వరుస సినిమాలు, బ్లాక్‌బస్టర్‌ హిట్లు, టాప్‌ జాబితాలో స్థానం.. వీటినే విజయానికి కొలమానంగా భావించానని అగ్ర కథానాయిక సమంత అన్నారు. తన స్థానాన్ని ఇంకెవరైనా భర్తీ చేస్తారేమోనన్న భయంతో, తన ఆత్మగౌరవాన్ని పూర్తిగా నంబర్లతోనే ముడిపెట్టి చూశానని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. నిర్మాతగా ‘మా బంగారు తల్లి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో, తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌, వ్యక్తిగత ఆలోచనలపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గతంలో తన ఆలోచనా విధానం గురించి వివరిస్తూ, “గ్యాప్ లేకుండా సినిమాలు చేయడమే సక్సెస్ అని బలంగా నమ్మేదాన్ని. ఏడాదికి ఐదు సినిమాలు విడుదలైన రోజులు కూడా ఉన్నాయి. దాన్నే పెద్ద విజయంగా భావించి అపోహ పడ్డాను. ఎప్పుడూ…

Read More