RBI : బ్యాంకు కస్టమర్లకు శుభవార్త: ఇకపై ‘అదే రోజు’ చెక్ క్లియరెన్స్

RBI's New Rules: Checks to Clear in Hours from October 4! All Details Here.

హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల్లో రేపటి నుంచే అమలు కొన్ని గంటల్లోనే ఖాతాలోకి డబ్బుల జమ భద్రత కోసం పాజిటివ్ పే సిస్టమ్ వాడకం తప్పనిసరి బ్యాంకు కస్టమర్లకు ఇది నిజంగా శుభవార్త! చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం, రేపటి (అక్టోబర్ 4) నుంచి ‘అదే రోజు చెక్ క్లియరెన్స్’ విధానం అమల్లోకి రానుంది. దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంకులైన హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ సహా పలు బ్యాంకులు ఈ కొత్త విధానాన్ని ప్రారంభించనున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. నూతన విధానం వల్ల లాభాలు:   వేగవంతమైన క్లియరెన్స్: ఈ నూతన విధానం వల్ల, కస్టమర్లు తమ ఖాతాలో జమ చేసిన చెక్కులు కేవలం కొన్ని గంటల్లోనే క్లియర్ అవుతాయి.…

Read More