Sriharikota : శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ

"Bomb Threat at Sriharikota SHAR: Hoax Confirmed",

Sriharikota :తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న అర్ధరాత్రి తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో…

Read More