Vijay : విజయ్ ఇంట్లో భద్రతా వైఫల్యం: అభిమానుల ఆందోళన

Security breach at Actor Vijay's house: Fans concerned

నటుడు విజయ్ ఇంట్లోకి దూరిన యువకుడు టెర్రస్‌పై ఉండగా పట్టుకున్న భద్రతా సిబ్బంది నిందితుడికి నాలుగేళ్లుగా మానసిక సమస్యలు రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ అధ్యక్షుడు విజయ్ ఇంటి వద్ద భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. వై-ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నప్పటికీ, చెన్నైలోని నీలంకరైలో ఉన్న ఆయన నివాసంలోకి ఓ యువకుడు ప్రవేశించాడు. వివరాలు: ఇంటి టెర్రస్‌పై సంచరిస్తున్న ఆ యువకుడిని భద్రతా సిబ్బంది గుర్తించి పట్టుకున్నారు. విచారణలో ఆ యువకుడి పేరు అరుణ్ (24) అని, గత నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని పోలీసులు గుర్తించారు. పోలీసులు అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై విజయ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. సోషల్ మీడియాలో ఆయన భద్రతను మరింత పెంచాలని కోరుతున్నారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం…

Read More