IndiaTrade : ట్రంప్ ఒత్తిళ్లకు తలొగ్గవద్దు: శశి థరూర్ – జాతీయ ప్రయోజనాలే ముఖ్యం : భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిళ్లకు లొంగకుండా జాతీయ ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. భారత దిగుమతులపై 25 శాతం సుంకంతో పాటు అదనపు జరిమానాలు విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. అమెరికా టారిఫ్ల అంశంపై శశి థరూర్ ఈ విధంగా స్పందించారు. వాణిజ్య ఒప్పందాలపై ట్రంప్ ప్రకటన సరికాదు ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు జరుగుతున్న సమయంలో అమెరికా నుంచి ఇలాంటి ప్రకటన రావడం సరికాదని థరూర్ అభిప్రాయపడ్డారు. అమెరికా భారత వాణిజ్యానికి అతిపెద్ద మార్కెట్ అని, మన ఎగుమతులు 87-90 బిలియన్ డాలర్ల వరకు ఉంటాయని ఆయన వెల్లడించారు. రష్యా నుంచి దిగుమతులు చేసుకుంటున్నందుకు సుంకాలు, జరిమానాలు…
Read More