బంగారం ధరలకు భారీ షాక్: ఒక్కరోజులో ఆకాశాన్నంటిన ధరలు! బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి పెంపు: కొనుగోలుదారులకు షాక్! అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు: తెలుగు రాష్ట్రాల్లో కొత్త రికార్డులు. బంగారం ధరలు చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారీగా పెరిగి సరికొత్త రికార్డు సృష్టించాయి. పసిడి ప్రియులకు షాకిస్తూ, మంగళవారం ఒక్కరోజే తులం (10 గ్రాములు) స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా రూ. 1,10,000 మార్కును దాటింది. ఇదే సమయంలో వెండి ధరలు కూడా గణనీయంగా పెరిగి కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో మంగళవారం 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర తులంపై రూ. 1,360 పెరిగి రూ. 1,10,290కి చేరింది. అదేవిధంగా, 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర తులంపై రూ. 1,250 పెరిగి,…
Read More