LungCancer : ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కొత్త చికిత్స: చైనా శాస్త్రవేత్తల ఆశాజనక పరిశోధన

New Hope for Lung Cancer Patients: Promising Study from China

చైనా పరిశోధకుల ఆధ్వర్యంలో SHR-4849 ఔషధంపై తొలి ప్రయోగాలు దాదాపు 60 శాతం మందిలో వ్యాధిపై సానుకూల స్పందన 90 శాతానికి పైగా రోగులలో వ్యాధిని నియంత్రించినట్లు వెల్లడి దుష్ప్రభావాలు కూడా తక్కువగానే ఉన్నట్టు తెలిపిన నిపుణులు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కొత్త ఆశాకిరణం ప్రమాదకరమైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు ఆశలు రేకెత్తించే ఓ కొత్త అధ్యయనం వెలుగులోకి వచ్చింది. చాలా వేగంగా వ్యాపించే స్మాల్-సెల్ లంగ్ క్యాన్సర్ (SCLC) చికిత్స కోసం చైనా పరిశోధకులు ఒక కొత్త యాంటీబాడీ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఔషధం తొలి దశ క్లినికల్ ట్రయల్స్‌లోనే అద్భుతమైన ఫలితాలను చూపింది. ఈ వ్యాధికి సరైన చికిత్సా విధానాలు అందుబాటులో లేని ఈ సమయంలో, ఈ కొత్త ఆవిష్కరణ వైద్య ప్రపంచంలో సరికొత్త ఆశలను నింపుతోంది. చైనాలోని షాన్‌డాంగ్ ఫస్ట్ మెడికల్…

Read More