ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే!

NISAR Satellite Launch

ISRO : ఇస్రో-నాసా సంయుక్త నిసార్ ఉపగ్రహ ప్రయోగం నేడే:భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం వాయిదా పడింది. నిసార్ ఉపగ్రహ ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) సంయుక్తంగా అభివృద్ధి చేసిన భూ పరిశీలన ఉపగ్రహం ‘నిసార్’ ప్రయోగం  నేడు సాయంత్రం 5:40 గంటలకు శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి ఉంది.  దాదాపు 1.5 బిలియన్ డాలర్ల విలువైన ఈ ప్రతిష్ఠాత్మక మిషన్ భూమి ఉపరితలాన్ని పరిశీలించే విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతో పాటు సహజ విపత్తులు, పర్యావరణ మార్పులను ట్రాక్ చేయడంలో కీలక పాత్ర పోషించనుంది. నిసార్ (నాసా-ఇస్రో సింథటిక్ అపెర్చర్ రాడార్)…

Read More

Sriharikota : శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ

"Bomb Threat at Sriharikota SHAR: Hoax Confirmed",

Sriharikota :తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీహరికోట షార్‌లో బాంబు బెదిరింపు: ఆకతాయిల పనే అని నిర్ధారణ తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లో బాంబు ఉందని వచ్చిన బెదిరింపు కాల్‌తో కలకలం చెలరేగింది. భద్రతా సిబ్బంది అప్రమత్తమై విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు అది ఆకతాయిల పనే అని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న అర్ధరాత్రి తమిళనాడు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌కు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. శ్రీహరికోటలోని షార్ ప్రాంగణంలో…

Read More

Sriharikota:సెంచరీ కోట్టిన ఇస్రో

Sriharikota successfully conducted 100th launch from Shaar

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. సెంచరీ కోట్టిన ఇస్రో.. శ్రీహరికోట, జనవరి 29 భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. కొత్తరకం నావిగేషన్ ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ-ఎఫ్15 రాకెట్ ద్వారా విజయవంతంగా కక్ష్యలోకి పంపింంది. ఇస్రో ఛైర్మన్‌గా నారాయణన్‌కు ఇదే మొదటి ప్రయోగం కాగా.. విజయవంతం కావడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. సెంచరీ ప్రయోగం సక్సెస్ కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు.27 గంటల కౌంట్‌డౌన్…

Read More

Bangalore:ఇస్రో సరికొత్త రికార్డ్.

ISRO's new record.

ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది. అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది. తాజాగా, ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్‌ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. ఇస్రో సరికొత్త రికార్డ్. బెంగళూరు, డిసెంబర్ 31 ఇస్రో పెద్ద రికార్డులు సృష్టించింది. అమెరికాకు చెందిన నాసా వంటి అంతరిక్ష సంస్థలకు ఇస్రో గట్టి పోటీనిస్తోంది. తాజాగా, ఇస్రో మరో చరిత్ర సృష్టించింది. శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ60 రాకెట్‌ నుంచి 2 చిన్న అంతరిక్ష నౌకలను ప్రయోగించారు. భూమికి 470 కిలోమీటర్ల ఎత్తులో రెండు రాకెట్లను డాకింగ్, అన్‌డాకింగ్ చేయడం ఇస్రో చరిత్రలో ఇదే తొలిసారి. అంటే వేల…

Read More