SSC GD Constable Recruitment 2026 – 25,487 పోస్టులు హైదరాబాద్, డిసెంబర్ 2: సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) కింద కానిస్టేబుల్ (GD) పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 25,487 ఖాళీలు CAPFs, అస్సాం రైఫిల్స్, SSF మరియు ఇతర సాయుధ దళాల్లో భర్తీ చేయబడనున్నాయి. అర్హతలు: విద్యార్హత: గుర్తించబడిన బోర్డు నుండి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత వయసు పరిమితి (01.01.2026 నాటికి): 18-23 సంవత్సరాలు పుట్టిన తేదీ: 02.01.2003 – 01.01.2008 మధ్య దరఖాస్తు విధానం: అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో డిసెంబర్ 31, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు: ₹100 (SC/ST మరియు Ex-servicemen మినహార్పు) ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత రాత…
Read More