Sukumar : సుకుమార్ కొత్త ప్రాజెక్టులు: రామ్ చరణ్ సినిమాతో పాటు 6 కొత్త చిత్రాలు!

Busy Times for Sukumar: Director-Producer's 'Sukumar Writings' Completes a Decade

పదేళ్లు పూర్తిచేసుకున్న సుకుమార్‌ రైటింగ్స్‌  నిర్మాతగా బ్రాండ్‌ క్రియట్‌ చేసుకున్న సుకుమార్‌  దర్శకుడు సుకుమార్ తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘పుష్ప’, ‘పుష్ప-2’ చిత్రాలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. ప్రస్తుతం, ఆయన తన తదుపరి చిత్రం కోసం నటుడు రామ్ చరణ్‌తో కలిసి స్క్రిప్ట్ వర్క్‌లో నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ చర్చలు చివరి దశలో ఉన్నాయని, వచ్చే ఏడాది చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. ‘రంగస్థలం’ వంటి భారీ విజయం తర్వాత ఈ ఇద్దరి కలయికలో రాబోయే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నిర్మాతగా కూడా సుకుమార్ తనదైన ముద్ర వేశారు. ఆయన స్థాపించిన నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ ఇటీవలే పది సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంస్థ ఇతర ప్రముఖ నిర్మాణ సంస్థలతో…

Read More

AlluArjun : సైమాలో అల్లు అర్జున్ సత్తా.. అవార్డును అభిమానులకు అంకితం!

Allu Arjun's SIIMA Hat-trick: Dedicates Best Actor Award to Fans

పుష్ప చిత్ర బృందానికి, నిర్మాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తన అవార్డును అభిమానులకే అంకితం ఇస్తున్నట్లు ప్రకటన గెలుపొందిన ఇతర నటీనటులకు, నామినీలకు శుభాకాంక్షలు

Read More

Sukumar:గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకంలా ఉంటుంది: జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌

Mythri Movie Makers, Sukumar

దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. గాంధీ తాత చెట్టు సుకృతి జీవితంలో మంచి జ్ఞాపకంలా ఉంటుంది: జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ దర్శకుడిగా ప్రపంచస్థాయి గుర్తింపు సాధించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ బండ్రెడ్డి తనయురాలు సుకృతి వేణి బండ్రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘గాంధీ తాత చెట్టు’. పద్మావతి మల్లాది దర్శకురాలు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, గోపీ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి శ్రీమతి తబితా సుకుమార్‌ సమర్పకురాలు. నవీన్‌ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్‌, శేష సింధురావు నిర్మాతలు. ఇప్పటికే ఈ చిత్రం పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శింపబడి ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంది.…

Read More