AlluArjun : అల్లు అర్జున్ – అట్లీ భారీ చిత్రంలో పూజా హెగ్డే ఐటెం సాంగ్? – రూ. 5 కోట్ల ఆఫర్!

Pooja Hegde Special Song in Allu Arjun-Atlee Film? Massive ₹5 Crore Offer Rumoured!

కూలీ’ సక్సెస్ తో పూజకు పెరిగిన డిమాండ్ అన్న ప్రచారం రూ. 700 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీల కలయికలో వస్తున్న ప్రతిష్టాత్మక భారీ చిత్రం గురించి ఫిల్మ్ నగర్‍లో ఒక హాట్ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, అందుకోసం ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ వార్త ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో మెయిన్ టాపిక్గా మారింది. ఇటీవల రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కూలీ’ చిత్రంలో పూజా హెగ్డే చేసిన ప్రత్యేక గీతం బ్లాక్‍బస్టర్ హిట్ కావడంతో, ఆమెకు ఐటెం సాంగ్స్ అవకాశాలు భారీగా వస్తున్నాయి. ఇదే క్రమంలో, అల్లు…

Read More