SVVU Assistant Professor Jobs: అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధీనంలోని **శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం (SVVU)**లో ఖాళీగా ఉన్న 33 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులపై కీలక నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతం ఒప్పంద ప్రాతిపదికపై పనిచేస్తున్న బోధనా సిబ్బందిని మరొక ఏడాది పాటు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతి తెలిపింది. ఈ పోస్టులను శాశ్వతంగా భర్తీ చేసే వరకూ లేదా ఒక సంవత్సరం పాటు ఈ ఒప్పంద సిబ్బందిని కొనసాగించాలనే ఉత్తర్వులను పశు సంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్ గురువారం విడుదల చేశారు.ఇక, ఈ బోధనా సిబ్బందికి నెలకు ₹57,700 వేతనం చెల్లించేందుకు కూడా అనుమతి లభించింది. తెలంగాణ అగ్రి వర్సిటీలలో ఖాళీ సీట్ల భర్తీకి తుది కౌన్సెలింగ్ ప్రారంభం 2025–26 విద్యా సంవత్సరానికి తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన మరియు పశువైద్య విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న…
Read More