AP : ఆంధ్రప్రదేశ్‌ను నెం.1గా నిలుపుతాం, మంగళగిరి దేశంలోనే టాప్: మంత్రి నారా లోకేశ్

Lokesh Focuses on War-Footing Development in Mangalagiri; Stresses the Importance of Ecosystems and Job Creation

టాటా హిటాచీ డీలర్‌షిప్ షోరూం, మెషిన్ కేర్ ఫెసిలిటీని ప్రారంభించిన మంత్రి అన్ని రంగాల్లో ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్య మంగళగిరిలో యుద్ధప్రాతిపదికన అభివృద్ధి పనులు చేస్తున్నామన్న మంత్రి ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో నెంబర్ వన్‌గా ఉండాలనేదే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, దేశంలోనే మంగళగిరిని అభివృద్ధి పథంలో అగ్రస్థానంలో నిలుపుతామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. మంగళగిరి బైపాస్ ఆత్మకూరులో లక్ష్మీ గ్రూప్ ఏర్పాటు చేసిన శ్రీ ధనలక్ష్మి ఆటో ఏజెన్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన టాటా హిటాచీ డీలర్‌షిప్ షోరూం, మెషిన్ కేర్ ఫెసిలిటీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముఖ్య అంశాలు: గత ప్రభుత్వ విధానంపై విమర్శ: గత ప్రభుత్వంలో (2019-24) బుల్డోజర్లను ఎవరైతే ఇబ్బంది పెట్టాలో వారి…

Read More