Aadhaar : ఆధార్ కేంద్రాల కోసం ‘భువన్ ఆధార్’ – మీ సమయాన్ని ఆదా చేసుకోండి:ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా కొత్తగా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలన్నా, దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి. నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కొన్నిసార్లు కష్టమవుతుంది. భువన్ ఆధార్ పోర్టల్ ద్వారా కేంద్రాలను సులభంగా కనుగొనండి ఆధార్ కార్డులో ఏమైనా మార్పులు చేయాలన్నా లేదా కొత్తగా ఆధార్ కోసం నమోదు చేసుకోవాలన్నా, దగ్గర్లోని ఆధార్ సేవా కేంద్రాన్ని సందర్శించడం తప్పనిసరి. నగరాల్లో ఈ కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో కనుగొనడం కొన్నిసార్లు కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, భారత విశిష్ట ప్రాధికార సంస్థ (UIDAI) ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో (NRSC) కలిసి ‘భువన్ ఆధార్’ అనే ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది.…
Read More