KTR : నకిలీ వీడియో కేసు: కేటీఆర్, జగదీశ్‌ రెడ్డికి ఊరట, విచారణ వాయిదా

KTR, Jagadish Reddy Case: High Court Hearing Adjourned

KTR : నకిలీ వీడియో కేసు: కేటీఆర్, జగదీశ్‌ రెడ్డికి ఊరట, విచారణ వాయిదా:బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. కేటీఆర్, జగదీశ్‌ రెడ్డిల కేసు: హైకోర్టు విచారణ జూన్ 27కి వాయిదా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డిలపై మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ వారు దాఖలు చేసిన పిటిషన్లపై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఒక నకిలీ వీడియోను సృష్టించి, ప్రచారం చేశారంటూ తీన్మార్‌ మల్లన్న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా మేడిపల్లి పోలీసులు కేటీఆర్, జగదీశ్‌ రెడ్డిలపై కేసు నమోదు…

Read More