TelanganaGovt : నేపాల్లో తెలంగాణవాసుల కోసం సహాయ కేంద్రం – ప్రత్యేక నివేదిక:నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. నేపాల్లో తెలంగాణ పౌరులకు సాయం చేసేందుకు సహాయ కేంద్రం ఏర్పాటు నేపాల్లో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన తెలంగాణ పౌరులకు సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇందులో భాగంగా ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ఒక సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, నేపాల్లో ఉన్న తెలంగాణ పౌరులెవరికీ ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రభుత్వం తెలిపింది. అయినప్పటికీ, ముందస్తు జాగ్రత్త చర్యగా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, అలాగే…
Read More