Margadarsi : మార్గదర్శికి హైకోర్టులో భారీ ఊరట: క్రిమినల్ కేసులు రద్దు:తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు భారీ ఊరట కలిగించింది. చాలా కాలంగా నడుస్తున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట తెలంగాణ హైకోర్టు మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థకు భారీ ఊరట కలిగించింది. చాలా కాలంగా నడుస్తున్న క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను రద్దు చేస్తూ సోమవారం కీలక తీర్పు వెలువరించింది. తమపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టివేయాలని కోరుతూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయస్థానం అనుమతించింది. కేసు రద్దుకు కారణాలు డిపాజిటర్ల నుంచి ఒక్క అభ్యంతరం కూడా రాకపోవడం. హిందూ అవిభాజ్య కుటుంబ (HUF) మాజీ కర్త మరణించడం. ఈ కారణాలతో కేసును ఇకపై కొనసాగించాల్సిన అవసరం లేదని హైకోర్టు స్పష్టం…
Read More