Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన ఇండియన్ మార్కెట్లు!

Indian Stock Markets Close in Red!

Stock Market : భారీ నష్టాల్లో ముగిసిన ఇండియన్ మార్కెట్లు:ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల జోరు ఉన్నప్పటికీ, ఆర్థిక, ఆటోమొబైల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం మార్కెట్లను దెబ్బతీసింది. నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు! ఈరోజు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, విదేశీ మదుపర్ల కొనుగోళ్ల జోరు ఉన్నప్పటికీ, ఆర్థిక, ఆటోమొబైల్ రంగాల షేర్లలో భారీగా అమ్మకాలు జరగడం మార్కెట్లను దెబ్బతీసింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ వంటి బడా కంపెనీల షేర్లు నష్టపోవడంతో సూచీలు కిందకు జారాయి. నేటి ట్రేడింగ్ సెషన్‌లో, సెన్సెక్స్ దాదాపు ఫ్లాట్‌గా 84,027 పాయింట్ల వద్ద మొదలైంది. రోజంతా నష్టాల్లోనే కొనసాగిన సూచీ,…

Read More