Vijay : జన నాయగన్’ చివరి సినిమానా? విజయ్ సమాధానంపై సస్పెన్స్!

Vijay's Political Ambition Hinges on 2026 Elections: Mamitha Baiju Reveals

Vijay : జన నాయగన్’ చివరి సినిమానా? విజయ్ సమాధానంపై సస్పెన్స్:కొలివుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని పెంచుతూ, నటి మమితా బైజు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమానే తన చివరి సినిమా అవుతుందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని, తన నిర్ణయం 2026 ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉంటుందని మమితా బైజు వెల్లడించారు. జన నాయగన్’ చిత్రీకరణ వివరాలు కొలివుడ్ స్టార్ హీరో విజయ్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలకు మరింత ఆసక్తిని పెంచుతూ, నటి మమితా బైజు కీలక వ్యాఖ్యలు చేశారు. విజయ్ ప్రస్తుతం నటిస్తున్న ‘జన నాయగన్’ సినిమానే తన చివరి సినిమా అవుతుందా అన్న ప్రశ్నకు ఆయన నేరుగా సమాధానం చెప్పలేదని, తన నిర్ణయం…

Read More

Thalapathy Vijay | విజయ్ కు అంత వీజీయేం కాదు | Eeroju news

విజయ్ కు అంత వీజీయేం కాదు

విజయ్ కు అంత వీజీయేం కాదు చెన్నై, అక్టోబరు 30, (న్యూస్ పల్స్) Thalapathy Vijay   ముందుగా విజయ్ తన పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం నిర్వహించిన మహానాడు ఊహించిన దానికంటే ఎక్కువ విజయవంతమైనది. జనం భారీగా వచ్చారు. ఏర్పాట్లు కూడా భారీగా జరిగాయి. విజయ్ పట్ల తమిళ ప్రజలు విపరీతమైన ఆదరణ చూపించారు. కానీ ఇక్కడే చాలా వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసినప్పుడు పరిస్థితులు వేరే విధంగా ఉన్నాయి. ఎంజీఆర్ తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పటి రోజులు వేరే విధంగా ఉన్నాయి. ఈరోజుకి రాజకీయాలలో సినీ రంగం నుంచి వచ్చిన వారి పాత్ర ఉన్నప్పటికీ.. వారి ప్రభావం కొంతవరకే.. గతంలో ఎంజీఆర్ అధికారంలోకి వచ్చారు. ఎన్టీఆర్ తిరుగులేని ప్రపంచనాన్ని సృష్టించారు. కరుణానిధి తన సత్తా చాటారు. జయలలిత ఏకంగా…

Read More

Thalapathy Vijay | తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు | Eeroju news

తమిళనాడు లో విజయ్ ... సిద్ధం సభలు

తమిళనాడు లో విజయ్ … సిద్ధం సభలు చెన్నై, అక్టోబరు 28, (న్యూస్ పల్స్) Thalapathy Vijay పెన్సిల్ రంగ్ ప్యాంట్.. వైట్ షర్ట్.. మీడియం స్థాయి కంటే తక్కువ గడ్డం. అదే స్థాయిలో జుట్టు. మొత్తంగా చూస్తే మాస్ క్లాస్ కలబోతతో ఆహార్యం.. ఇదీ ఆదివారం నాటి విల్లుపురం సమీపంలో తమిళగ వెట్రి కళగం పార్టీ మహానాడు సభలో.. దాని వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు విజయ్ కనిపించిన తీరు.అక్కడి వాతావరణం.. సభ నిర్వహించిన తీరు మొత్తంగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలను గుర్తు చేశాయి. జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే విజయ్ కూడా అలాంటి డ్రెస్సే ధరించారు. వేదికలు కూడా అలానే నిర్మించారు. ఇటీవలి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సిద్ధం పేరుతో సభలు నిర్వహించారు. ఆ సభలకు వైసీపీ శ్రేణులు భారీగా జన సమీకరణ చేశాయి.…

Read More