AP Politics | ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి, మోదీ, ఉపరాష్ట్రపతి వరస పర్యటనలు

ap politics : Narendra Modi

AP Politics : మోదీ, ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి వరస పర్యటనలు ఏపీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజులలో జాతీయ నాయకుల పర్యటనలతో సందడిగా మారబోతోంది. పుట్టపర్తి పర్యటనకు ప్రధాని మోదీ ఈ నెల 19న శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తికి ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. శ్రీ సత్యసాయి శతజయంత్యుత్సవాలలో పాల్గొనేందుకు ఆయన ఆంధ్రప్రదేశ్‌కి వస్తున్నారు.ఉదయం 9 గంటలకు పుట్టపర్తికి చేరుకునే మోదీ, వేడుకల్లో పాల్గొని రెండు గంటల తర్వాత తిరిగి వెళ్లనున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పర్యటన మరోవైపు, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ కూడా ఈ నెల 22న సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నారు.23న జరిగే స్నాతకోత్సవంలో గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర రాష్ట్రాల సీఎంలు, గవర్నర్లు పాల్గొననున్నారు. హిల్ వ్యూ స్టేడియంలో శతజయంతి ఉత్సవాలు సత్యసాయి…

Read More