Tomato Farmers :చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. చిత్తూరు టమాటా రైతుల కన్నీళ్లు: ‘ఊజీ ఈగ’తో పంట నాశనం చిత్తూరు జిల్లా టమాటా రైతులను ‘ఊజీ ఈగ’ బెడద తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే ధరలు లేక నష్టపోతున్న అన్నదాతలకు, ఈ ఈగ దాడి అదనపు భారంగా మారింది. ఈగ ప్రభావంతో టమాటా కాయలు దెబ్బతిని, నాణ్యత కోల్పోతున్నాయి. మార్కెట్లో కొనుగోలుదారులు ముందుకు రాకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత సీజన్లో చిత్తూరు జిల్లాలో టమాటా దిగుబడి బాగానే ఉన్నప్పటికీ, ‘ఊజీ ఈగ’ వల్ల పంట నాణ్యత పూర్తిగా దెబ్బతింది. ఈగ సోకిన కాయలు…
Read More