Jagan : సింగయ్య మృతిపై రాజకీయ రగడ: చంద్రబాబును నిలదీసిన జగన్:పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు ఘటనపై సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్ర విమర్శలు పల్నాడు జిల్లా పర్యటనలో సింగయ్య అనే వ్యక్తి మృతి తీవ్ర వివాదాస్పదం కావడంతో, వైసీపీ అధినేత జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు తన రాజకీయ తీరుతో విలువలను దిగజార్చారని ఆరోపిస్తూ, కొన్ని కీలక ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నా పర్యటనలపై ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారు? కార్యకర్తలు నన్ను కలవకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు?” అని…
Read More