India-China : భారత్-చైనా సంబంధాలలో కొత్త మలుపు: కీలక వస్తువుల సరఫరా పునరుద్ధరణ:భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. జైశంకర్-వాంగ్ యీ భేటీ: చైనా నుంచి ఎగుమతులు తిరిగి ప్రారంభం భారత్-చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అడుగు పడింది. గత ఏడాదిగా నిలిచిపోయిన కొన్ని కీలక వస్తువుల సరఫరాను తిరిగి మొదలు పెట్టడానికి చైనా అంగీకరించింది. వ్యవసాయానికి అవసరమైన ఎరువులు, మౌలిక వసతుల ప్రాజెక్టులకు ఉపయోగించే టన్నెల్ బోరింగ్ మెషీన్లు (TBM), అలాగే ఆటోమొబైల్ పరిశ్రమకు అవసరమైన రేర్ ఎర్త్ మినరల్స్ ఎగుమతులను తిరిగి ప్రారంభించనుంది. కీలక నిర్ణయాలు భారత్ పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ, మన విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో…
Read MoreTag: #Trade
Trade : రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా ఆంక్షలు
Trade : రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా ఆంక్షలు:ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. ఓపక్క రష్యా నుంచి అమెరికా యురేనియం, పల్లాడియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటూ.. మరోపక్క భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. రష్యా నుంచి చమురు కొనుగోలుపై భారత్‌పై అమెరికా ఆంక్షలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తప్పుబట్టారు. ఓపక్క రష్యా నుంచి అమెరికా యురేనియం, పల్లాడియం వంటి వాటిని దిగుమతి చేసుకుంటూ.. మరోపక్క భారత్ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించారు. మనకంటే ఎక్కువగా రష్యన్ చమురును చైనా దిగుమతి చేసుకుంటోందని చెప్పారు. భారత్ పై ట్రంప్ తీసుకున్న నిర్ణయం సరికాదని అన్నారు. ఈ అనుభవం నుంచి భారత్ పాఠాలు నేర్చుకోవాలని థరూర్ సూచించారు. ఈ పరిస్థితుల్లో భారత్ ఇతర…
Read More