సమంత – రాజ్ నిడిమోరు పెళ్లి Samantha marries Director Raj Nidimoru : టాలీవుడ్ అగ్ర నటి సమంత రూత్ ప్రబు తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె వివాహం కోయంబత్తూరులో జరగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. సోమవారం తెల్లవారుజామున కోయంబత్తూరులోని ఈశా ఆధ్యాత్మిక కేంద్రం యోగా సెంటర్‌లో అత్యంత సన్నిహితులకు మాత్రమే పరిమితమైన సింపుల్ వేడుకలో ఈ జంట మంగళ్య ధారణ చేసినట్లు తెలుస్తోంది.ఈ రోజు సాయంత్రం ఇద్దరూ తమ వివాహాన్ని సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించే అవకాశముందని కూడా సమాచారం. గత కొన్ని నెలలుగా సమంత – రాజ్ నిడిమోరు ప్రేమలో ఉన్నారనే వార్తలు సినీ వర్గాల్లో చర్చనీయాంశం. అమెజాన్ ప్రైమ్ కోసం రాజ్–డీకే రచన, దర్శకత్వంలో రూపొందిన ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’,…
Read MoreTag: #TrendingNow
Mirage : ఓటీటీలో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘మిరాజ్’
మలయాళంలో రూపొందిన ‘మిరాజ్’ ప్రధానమైన పాత్రల్లో అసిఫ్ – అపర్ణ బాలమురళి ఈ నెల 19న విడుదలైన సినిమా మలయాళంలో క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన సినిమాలకు ఓటీటీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే మలయాళ చిత్రాలను ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి తీసుకురావడానికి ఆయా సంస్థలు పోటీపడుతూ ఉంటాయి. అలా క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు చెందిన ‘మిరాజ్’ ఇప్పుడు ఓటీటీ తెరపైకి రావడానికి రంగం సిద్ధమవుతోంది. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించగా, ఓటీటీ హక్కులను **’సోనీ టీవీ’**వారు దక్కించుకున్నారు. ‘మిరాజ్’ అంటే ‘ఎండమావి’ అని అర్థం. అంటే దూరంగా నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది.. కానీ దగ్గరికి వెళితే అక్కడ ఏమీ ఉండవు. మళ్లీ కాస్త ముందున నీళ్లు ఉన్నట్టుగా అనిపిస్తుంది. దీనినే ఎండమావి అంటారు. ఈ కథ కూడా ఇలాగే గమ్యం దొరకనట్లుగా సాగుతూ ఉంటుంది. ఆసిఫ్ అలీ,…
Read More