Tsunami : రష్యా భూకంపం: జపాన్‌ను తాకిన సునామీ అలలు, భారీ నష్టం

Pacific Tsunami: Whales on Japan's Coast, Airports Closed

Tsunami : రష్యా భూకంపం: జపాన్‌ను తాకిన సునామీ అలలు, భారీ నష్టం:రష్యా తూర్పు ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఈ అలలు జపాన్ తీరాన్ని తాకాయి. ఈ సునామీ ప్రభావంతో సముద్రంలో సంచరించే భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయి. పసిఫిక్ సునామీ: జపాన్‌ తీరంలో తిమింగలాలు, విమానాశ్రయాలు మూసివేత రష్యా తూర్పు ప్రాంతంలో సంభవించిన భారీ భూకంపం కారణంగా పసిఫిక్ మహాసముద్రంలో సునామీ అలలు ఎగిసిపడ్డాయి. ఈ అలలు జపాన్ తీరాన్ని తాకాయి. ఈ సునామీ ప్రభావంతో సముద్రంలో సంచరించే భారీ తిమింగలాలు తీరానికి కొట్టుకువచ్చాయి. జపాన్‌లోని చింబా తీరంలో నాలుగు భారీ తిమింగలాలు ఒడ్డుకు చేరాయి. ప్రస్తుతం ఈ తిమింగలాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సునామీ హెచ్చరికల నేపథ్యంలో ఫుకుషిమా డయీచీ…

Read More