uk : భారతీయులకు బ్రిటన్‌లో వీసా కష్టాలు: వెనక్కి పంపే నిబంధనలపై బ్రిటన్ కఠిన వైఖరి

UK's Strict Stance on Visa Overstayers Threatens Indians' Future

బ్రిటన్‌లో భారతీయులకు బ్రేక్ వీసాలపై ఉక్కుపాదం మోపనున్న కొత్త ప్రభుత్వం! ‘వెనక్కి పిలవండి.. లేదంటే వీసాలు బంద్’ అంటూ హెచ్చరిక  బ్రిటన్‌లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారనుంది. వీసా గడువు ముగిసినా తమ దేశాలకు తిరిగి వెళ్లని వారిని వెనక్కి తీసుకునే విషయంలో సహకరించని దేశాలపై ఉక్కుపాదం మోపాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ జాబితాలో భారత్, పాకిస్థాన్, నైజీరియాలు ఉండటంతో, ఆయా దేశాల పౌరులకు వీసాలు జారీ చేయడంలో కఠిన ఆంక్షలు విధించనున్నట్లు బ్రిటన్ కాబోయే హోం సెక్రటరీ (లేబర్ పార్టీ షాడో హోం సెక్రటరీ) యెవెట్ కూపర్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. అక్రమ వలసదారులను నియంత్రించడంలో భాగంగా బ్రిటన్ ప్రభుత్వం ‘రిటర్న్స్’ ఒప్పందాలను (తిరిగి పంపించే ఒప్పందాలు) కఠినంగా అమలు చేయాలని భావిస్తోంది. ఈ ఒప్పందాల ప్రకారం వీసా గడువు…

Read More