NarendraModi : ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలు లేవు – పీఐబీ ఫ్యాక్ట్ చెక్

No Differences Between PM Modi and Army Chief - PIB Fact Check

ప్రధాని మోదీ, ఆర్మీ చీఫ్ మధ్య విభేదాలంటూ పాక్ దుష్ప్రచారం సోషల్ మీడియా వేదికగా భారత్‌పై విషం చిమ్ముతున్న దాయాది పాకిస్థాన్ నుంచే ఈ ఫేక్ న్యూస్ వ్యాప్తి చెందుతున్నట్లు వెల్లడి గతంలోనూ ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట ఇదే తరహా కుట్రలు ఇలాంటి వార్తల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన కేంద్ర ప్రభుత్వం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా పాకిస్థాన్ ఆధారిత సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది మధ్య విభేదాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని పీఐబీ స్పష్టం చేసింది. ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడానికి పాకిస్థాన్ చేస్తున్న కుట్రలో భాగమే అని వెల్లడించింది. కొన్ని ‘ఎక్స్’ ఖాతాల నుంచి ఒకే రకమైన సందేశాలు…

Read More