US : అమెరికా వీసా దరఖాస్తుదారులకు కీలక సూచన: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్‌గా ఉండాలి!

Important Update for US Visa Applicants: Social Media Accounts Must Be Public!

US : అమెరికా వీసా దరఖాస్తుదారులకు కీలక సూచన: సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్‌గా ఉండాలి:అమెరికాలో ఉన్నత విద్య, వృత్తి విద్య లేదా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భారతీయ విద్యార్థులు, అలాగే ఇతర దరఖాస్తుదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇది. ఎఫ్ (F), ఎం (M), మరియు జే (J) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను ‘పబ్లిక్’కు మార్చాలి. అమెరికా వీసా దరఖాస్తుదారులకు కీలక సూచన అమెరికాలో ఉన్నత విద్య, వృత్తి విద్య లేదా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనాలనుకునే భారతీయ విద్యార్థులు, అలాగే ఇతర దరఖాస్తుదారులకు ఒక ముఖ్యమైన అప్‌డేట్ ఇది. ఎఫ్ (F), ఎం (M), మరియు జే (J) నాన్-ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇకపై తమ సోషల్…

Read More

Mumbai:10 లక్షల విజిటర్స్ వీసాలు

visas non-immigrant

రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. 10 లక్షల విజిటర్స్ వీసాలు.. ముంబై, డిసెంబర్ 28 రికార్డు స్థాయిలో విజిటర్స్ వీసాలు సహా మొత్తం పది లక్షలకుపైగా వలసేతర వీసాలను భారతీయులకు జారీచేసినట్టు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం ప్రకటించింది. వరుసగా రెండో ఏడాది భారతీయులే టాప్‌లో నిలిచినట్టు పేర్కొంది. అలాగే, ఉన్నత విద్య కోసం తమ పౌరులను అమెరికాకు పంపిన దేశాల వరసలోనూ భారత్‌ మొదటి స్థానంలో నిలిచిందని తెలిపింది. ఈ ఏడాది 3,31,000 మంది విద్యార్థులను…

Read More