Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు

US President Trump Clarifies Stance on Iran: No Desire for Regime Change

Donald Trump : ట్రంప్ మాట మార్చారు: ఇరాన్‌లో నాయకత్వ మార్పు కోరడం లేదన్న అమెరికా అధ్యక్షుడు:అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ పాలన మార్పుపై ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌లో నాయకత్వ మార్పిడిని కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఆ దేశానికి కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో పాలన మార్పు గందరగోళానికి దారితీస్తుందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఇరాన్‌లో పాలనాపరమైన మార్పు జరగాలన్నట్టు సంకేతాలు ఇచ్చిన ట్రంప్ ఇప్పుడు తన మాట మార్చారు. నెదర్లాండ్స్‌లో జరగనున్న నాటో సదస్సుకు వెళుతున్న సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానమిస్తూ, ఇరాన్‌లో నాయకత్వ మార్పును…

Read More

Illegal Immigrants : అమెరికా, లండన్ బాటలో భారత్…అక్రమ వలసల నియంత్రణ దిశగా అడుగులు

india britain

అమెరికా, లండన్ బాటలో భారత్ అక్రమ వలసల నియంత్రణ దిశగా అడుగులు న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14, (న్యూస్ పల్స్) వీసా, పాస్‌పోర్ట్ లేకుండా భారతదేశంలోకి ప్రవేశించే వారికి త్వరలో కఠినమైన శిక్షలు తప్పవు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించే విదేశీయులకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.5 లక్షల వరకు జరిమానా విధించేందుకు కేంద్ర సర్కార్ సిద్ధమవుతోంది. ఇందుకోసం కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ బిల్లును పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. ది ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ 2025 చట్టాన్ని తీసుకు వచ్చేందుకు కేంద్ర సర్కార్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది.జాతీయ భద్రత, సార్వభౌమత్వానికి ముప్పు ఉందని పేర్కొంటూ ఒక విదేశీ పౌరుడు భారతదేశంలోకి ప్రవేశించడాన్ని నిరోధించడం ఇదే మొదటిసారి. ఇది మాత్రమే కాదు, ఒక విదేశీయుడికి మరొక…

Read More