AP : వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె వివాహం: అమెరికాలో నిరాడంబర వేడుక

YCP Leader Ambati Rambabu's Daughter Dr. Srija Marries Harsha in USA; Wedding Photos Go Viral

ఇల్లినాయిస్‌ మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సంప్రదాయంలో పెళ్లి కుమార్తె శ్రీజ, అల్లుడు హర్ష వివరాలు వెల్లడించిన అంబటి ట్రంప్ వల్లే అమెరికాలో పెళ్లి చేయాల్సి వచ్చిందంటూ చలోక్తి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట పెళ్లి సందడి నెలకొంది. ఆయన కుమార్తె డాక్టర్ శ్రీజ వివాహం ఇటీవల అమెరికాలో ఘనంగా జరిగింది. ఇల్లినాయిస్‌లోని మహాలక్ష్మీ ఆలయంలో హిందూ సంప్రదాయాల ప్రకారం ఈ వేడుకను నిరాడంబరంగా, అత్యంత సన్నిహితుల మధ్య నిర్వహించారు. అంబటి రాంబాబు, ఆయన సతీమణి (అర్ధాంగి)తో పాటు ఇరు కుటుంబాల సభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. నూతన వధూవరులు డాక్టర్ శ్రీజ, హర్షలను అంబటి రాంబాబు అక్కడున్న వారికి పరిచయం చేశారు. తన కుమార్తె శ్రీజ అమెరికాలో ఎండోక్రైనాలజిస్ట్‌గా పనిచేస్తున్నారని, అల్లుడు హర్ష సాఫ్ట్‌వేర్ ఇంజనీర్…

Read More