AP : ఏపీ ఆర్థిక వ్యవస్థకు బలం: జీఎస్టీ, పన్ను వసూళ్లలో ఆల్‌టైమ్ రికార్డు

Massive Growth in AP Revenue: 43.75% Rise in Professional Tax, Steady VAT Collection.

సెప్టెంబర్‌లో రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు నికర జీఎస్టీ రాబడి రూ.2,789 కోట్లుగా నమోదు గతేడాదితో పోలిస్తే 7.45 శాతం పెరిగిన నికర రాబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆదాయార్జనలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ, ఆర్థికంగా పటిష్ఠమైన పునాదులపై పయనిస్తోంది. ప్రత్యేకించి 2025 సెప్టెంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయికి చేరడం రాష్ట్ర ఆర్థిక బలాన్ని స్పష్టం చేస్తోంది. అంచనాలను మించి రాబడి నమోదు కావడం, వాణిజ్య పన్నుల శాఖ సమర్థవంతమైన పనితీరుకు నిదర్శనంగా నిలుస్తోంది. సెప్టెంబర్‌లో రికార్డు స్థాయి వసూళ్లు   ఈ ఏడాది సెప్టెంబర్‌లో రాష్ట్రానికి నికర జీఎస్టీ రూపంలో రూ.2,789 కోట్ల ఆదాయం రాగా, స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.3,653 కోట్లుగా నమోదయ్యాయి. 2024 సెప్టెంబర్‌తో పోలిస్తే నికర రాబడి 7.45 శాతం పెరిగింది. దీన్ని రాష్ట్ర ఆర్థిక చరిత్రలో…

Read More