VijayRally : కరూర్ విజయ్ ర్యాలీలో తొక్కిసలాట: 30 మందికి గాయాలు; విద్యుత్ కోతపై టీవీకే, ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం.

Power Cut Row: TVK Alleges 'Conspiracy' Behind Stampede; Electricity Board Says TVK Requested Power Shut Down.

కుట్రకోణం ఉందని టీవీకే పార్టీ ఆరోపణ విద్యుత్తు సరఫరాను నిలిపివేశారని విమర్శలు విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని పార్టీనే కోరిందని ప్రభుత్వం వివరణ తొక్కిసలాట వెనుక కుట్ర ఉందని, విజయ్ ర్యాలీకి వచ్చిన తర్వాత కొంతసేపు విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని టీవీకే పార్టీ ఆరోపించింది. విద్యుత్తు నిలిచిపోవడంతో అభిమానులు విజయ్‌ను చూసేందుకు ముందుకు తోసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని ఆ పార్టీ పేర్కొంది. ఈ ఆరోపణలకు తమిళనాడు విద్యుత్ బోర్డు (TNEB) స్పందించింది. రాష్ట్ర విద్యుత్ బోర్డు చీఫ్ ఇంజినీర్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, విజయ్ ర్యాలీ సందర్భంగా తాత్కాలికంగా విద్యుత్తు సరఫరా నిలిపివేయాలని టీవీకే పార్టీయే తమకు వినతిపత్రం సమర్పించిందని తెలిపారు. అయితే, తాము దానికి అంగీకరించలేదని ఆమె స్పష్టం చేశారు. సెప్టెంబర్ 27 రాత్రి వేలుసామిపురం వద్ద భారీ జనసమూహం ఉంటుందని అంచనా వేస్తూ టీవీకే నుంచి ఒక…

Read More