MohanBabu : మంచు మోహన్ బాబుపై కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు

Supreme Court Quashes Case Against Mohan Babu, Vishnu Manchu

MohanBabu : మంచు మోహన్ బాబుపై కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు:సినిమా నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బ‌కాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మోహన్ బాబు, మంచు విష్ణుకు ఊరట సినిమా నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బ‌కాయిల కోసం గతంలో ధర్నా చేసినందుకు వారిపై రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2019 మార్చి 22న మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు తమ విద్యా సంస్థ శ్రీవిద్యానికేతన్‌లోని విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల కోసం ఆందోళన నిర్వహించారు. ఈ నిరసనలో ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ…

Read More