Kavitha : తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కవిత వ్యూహం

Jubilee Hills By-Election in Telangana Politics: Kavitha's Strategy, Candidates

మాగంటి గోపీనాథ్ మృతితో జూబ్లీహిల్స్‌కు ఉపఎన్నిక రేసులోకి కవిత.. సొంత అభ్యర్థిని నిలబెట్టే యోచన జాగృతి తరఫున విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేసే అవకాశం విష్ణుతో కవిత భేటీ.. అరగంటకు పైగా మంతనాలు తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఆసక్తి రేపుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనూహ్య మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుండి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ ఎన్నికపై పూర్తి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. తన రాజకీయ సత్తా చాటుకోవడానికి ఈ ఉప ఎన్నికను ఆమె ఒక వేదికగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి తరఫున ఒక సొంత అభ్యర్థిని బరిలోకి దింపడానికి కవిత సిద్ధమవుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తూ, జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే పి. విష్ణువర్థన్ రెడ్డి సోమవారం కవితతో భేటీ…

Read More