Babli Project : బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఓపెన్: గోదావరికి పునరుజ్జీవం:మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం (జులై 1) ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గేట్లను తెరిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టుకు ఉన్న 14 గేట్లను కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అధికారుల పర్యవేక్షణలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు పైకి లేపారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిచారు: గోదావరిలోకి మొదలైన నీటి ప్రవాహం మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను అధికారులు మంగళవారం (జులై 1) ఎత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా జులై 1న గేట్లను తెరిచారు.…
Read More