AndhraPradesh : రెండో పెళ్లికి యత్నించి, మొదటి భార్యతో పారిపోయిన వరుడు:మూడు ముళ్లు వేయడానికి మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుందనగా, వరుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆరా తీయగా, అతడికి అప్పటికే పెళ్లయిందని, మొదటి భార్యతో కలిసి పారిపోయాడని తెలుసుకొని వధువు కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. పెళ్లికి ముందే పారిపోయిన వరుడు మూడు ముళ్లు వేయడానికి మరికొన్ని గంటల్లో పెళ్లి జరగబోతుందనగా, వరుడు హఠాత్తుగా అదృశ్యమయ్యాడు. ఆరా తీయగా, అతడికి అప్పటికే పెళ్లయిందని, మొదటి భార్యతో కలిసి పారిపోయాడని తెలుసుకొని వధువు కుటుంబం ఆశ్చర్యానికి గురైంది. తూర్పు గోదావరి జిల్లా, దేవరపల్లిలో జరిగిన ఈ సంఘటన కలకలం సృష్టించింది. పోలీసులు మరియు బాధితుల వివరాల ప్రకారం, దేవరపల్లి మండలం యాదవోలుకు చెందిన పాలి సత్యనారాయణకు గోపాలపురం మండలం భీమోలుకు చెందిన ఒక యువతితో సోమవారం ఉదయం పెళ్లి జరిపించేందుకు…
Read More